Home Blog Page 161

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- సూరజ్ పనికి మాలిని షాక్- చెట్టు కింద శివ నారాయణ కుటుంబం-కలిసిన కార్తీక్

0

Karthika Deepam 2 Serial September 17th Episode: కార్తీక దీపం 2 సీరియల్ సెప్టెంబర్ 17వ ఎపిసోడ్‌‌‌లో దీపను కాపాడిన విషయం మాలినికి చెబుతాడు సూరజ్. నేను తీయాలనుకున్న ప్రాణాలకు నువ్వు ఊపిరి పోశావా అనుకుంటుంది. ఆస్తులన్నీ మాలిని జప్తు చేసుకున్న విషయం కార్తీక్‌కు తెలుస్తుంది. కార్తీక్, దీప వెతుకుతారు.

Podarillu September 17 Episode: పొదరిల్లు.. జయంతి కాళ్లు పట్టుకున్న శేఖర్.. శైలుకి నూరి పోసిన వరాలు.. మాధవ కొత్త జీవితం

0

Podarillu Serial September 17 Episode: పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 17 ఎపిసోడ్ లో మాధవ కొత్త జీవితం ప్రారంభించడానికి సిద్ధమవుతాడు. అటు కేశవ, శైలుని విడదీసే ప్లాన్ చేస్తారు సురేష్, వరాలు. మరోవైపు జయంతి కాళ్లు పట్టుకొని ఆమెను సొంతం చేసుకుంటాడు శేఖర్.

Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనా అందానికి బాలు ఫిదా.. నీతూ ఫోన్‌తో అలక వీడిన శృతి.. రోహిణి కష్టాలు కంటిన్యూ

0

Gunde Ninda Gudi Gantalu Serial September 17th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ సెప్టెంబర్ 17 ఎపిసోడ్ లో మీనా అందానికి ఫిదా అయిన బాలు ఆమె మీద అలక వీడతాడు. అటు నీతూ ఫోన్ తో శృతి కూడా దిగి వస్తుంది. మరోవైపు రోహిణి కష్టాలు మాత్రం కంటన్యూ అవుతూనే ఉంటాయి.

మీ ఆలోచనలు మారుతున్నాయా? పరిణతి సాధిస్తున్నారని చెప్పే సంకేతాలివే..

0

వ్యక్తిత్వ వికాసం ఎల్లప్పుడూ ఆర్భాటంగా జరగదు. ప్రవర్తన, ఆలోచనల్లో మౌనంగా వచ్చే మార్పులే మనలోని పరిణతికి నిదర్శనం. మీరు మానసికంగా ఎదిగి, కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నారని తెలియజేసే కొన్ని కీలక సంకేతాల విశేషాలు ఇక్కడ తెలుసుకోండి..

బ్లడ్ షుగర్ లెవల్స్‌‌ని తగ్గించే కాకరకాయని చేదు లేకుండా ఎలా వండాలి, ఒక్క చిట్కా పాటిస్తే రుచి అమాంతం పెరుగుతుంది

0
కాకరకాయ చేదుగా ఉందని కొంతమందికి అనిపించినా, ఈ కూరకి ఫ్యాన్ బేస్ కూడా అంతే ఉంటుంది. దీనిలోని అద్భుత ఆరోగ్య ప్రయోజనాల కారణంగా కొంతమంది తింటే.. రకరకాలుగా వండుకుని దానిలోని చేదు పోగొట్టుకుని మరికొంతమంది తింటారు. మరికొంతమంది మాత్రం కావాలని చేదు తినాలని తింటారు. దీనికి కారణం లేకపోలేదు. ఎందుకంటే చేదుగా ఉన్న కూరని తింటే షుగర్ వంటి సమస్యలు తగ్గుతాయి. వీటితో మరిన్నీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పటికీ కాకరకాయని తినడానికి కొంతమంది ఇష్టపడరు. ఎందుకంటే ఇందులోని చేదుతనం. ఆ చేదుని తగ్గించి చక్కగా వండుకోవాలంటే కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి. కొంతమంది అందులో పులుపు, తీపి వేసి బ్యాలెన్స్ చేస్తారు. అలాంటి వాటిలో ఒక చిట్కానే పుల్లని మజ్జిగ కలపడం. మజ్జిగని కలిపితే కూరలో చేదు తగ్గడమే కాకుండా రుచి పెరుగుతుంది.

Telangana Assembly: 22ఏ భూముల వివాదాలకు పరిష్కారం.. 30 రోజుల్లో న్యాయం జరిగేలా చర్యలు.. సీఎం కీలక ఆదేశాలు

0

తెలంగాణలో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న నిరుపేదల ఆస్తుల వివాదాలను వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. సీసీఎల్‌ఏ, న్యాయశాఖ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ ఉన్నతాధికారులతో హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. యూఎల్‌సీ భూములు, ఆమోదిత లేఅవుట్లలో ప్రభుత్వ భూములు, సింగరేణి కోల్‌బెల్ట్‌, జీవో 59, జీవో 118, అసైన్డ్‌ భూములు, ఇందిరమ్మ ఇళ్లు, నాలా రుసుములు, అనధికార లేఅవుట్లు, లీజ్‌హోల్డ్‌ ఆస్తులు, భూదాన్‌ భూములు తదితర 12 అంశాలపై ప్రభుత్వం పరిష్కార చర్యలు ప్రకటించింది.

ఏపీకి మరోసారి చల్లని కబురు.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వర్షాలు

0
Andhra Pradesh Weather Today: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 19 నాటికి ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం 3,4 రోజులలో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉందంటున్నారు. ఇవాళ అల్లూరి సీతారామరాజు, పోలవరం, కృష్ణా, గుంటూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయంటున్నారు.

Telangana Weather: ఆవర్తన ద్రోణి ప్రభావం.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు

0

ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. నేటి నుంచి సెప్టెంబరు 22 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 19, 20 తేదీల్లో ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చునని పేర్కొంది. హైదరాబాద్‌లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు.

OTT Horror: ఓటీటీలోకి తెలుగులో వచ్చిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్- పేద యువతి, రిచ్ ఫ్యామిలీ మధ్య దాగిన రక్తచరిత్ర!

0

The Invitation OTT Streaming In Telugu: డీఎన్‌ఏ పరీక్ష ద్వారా లండన్‌లోని సంపన్న బంధువులను కనుగొన్న ఒక పేద యువతి, వారి రాయల్ వెడ్డింగ్‌కు వెళ్లి ఎలాంటి భయానక పరిస్థితులను ఎదుర్కొందనేది ది ఇన్విటేషన్ కథ. నిన్నటి నుంచి తెలుగులో ది ఇన్విటేషన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అదెక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

రాశిఫలాలు 17 సెప్టెంబర్ 2026: సూర్య, బుధుడి కలయికతో మిథునం సహా ఈ 5 రాశులకు ఆదాయం పెరిగే అవకాశాలు

0
రాశిఫలాలు 17 సెప్టెంబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం రోజున చంద్రుడు ధనస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు విష్కంభ, బుధాదిత్య యోగాలు ఏర్పడనున్నాయి. కన్యా రాశిలో సూర్యుడు, బుధుడి కలయికతో మిథునం సహా కొన్ని రాశుల వారికి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.