Home Blog Page 124

తిరుమలలో భక్తుల కోసం స్మార్ట్ బస్టాండ్‌లు.. మొబైల్‌లో స్కాన్ చేస్తే చాలు, బస్సుల్లో పూర్తిగా ఉచితం

TTD Plans Smart Bus Stops In Tirumala: టీటీడీ తిరుమలలో భక్తుల కోసం స్మార్ట్ ఆలోచన చేసింది. కొండపై ఉచిత బస్సులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత విద్యుత్ బస్సుల వివరాలు తెలిసేలా స్మార్ట్ బస్టాప్‌లను ఏర్పాటు చేయనున్నారు. జస్ట్ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు బస్సుకు సంబంధించిన వివరాలు వచ్చేలా ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ప్రతి మూడు నిమిషాలకు ఒక బస్సు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

యాసిడ్‌ రిఫ్లెక్స్‌, గుండె మంట మధ్య తేడాలు

0
యాసిడ్‌ రిఫ్లెక్స్‌, గుండె మంట అనేవి రెండూ జీర్ణ సంబంధిత సమస్యలు. యాసిడ్‌ రిఫ్లెక్స్‌, గుండె మంట మధ్య తేడాల గురించి ఇక్కడ వివరించాం.

Chiranjeevi: ‘నన్ను తొక్కేయాలని చూస్తున్నావేమో అనుకున్నా’.. ఫరియా అబ్దుల్లాపై చిరంజీవి ఫన్నీ కామెంట్స్

0
సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సిగ్మా’. తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం విజయ్ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, యంగ్ డైరెక్టర్ సంజయ్ ప్రయత్నాన్ని, సందీప్ కిషన్ స్క్రిప్ట్ సెలెక్షన్లను చిరు ఎంతో ప్రశంసించారు. ఇక వేదికపై హీరోయిన్ ఫరియా అబ్దుల్లాపై ఆయన ఫన్నీ కామెంట్స్ చేశారు. ‘నన్ను అవాయిడ్ చేసావేమో, నన్నేమైనా తొక్కేయాలని చూస్తున్నావేమో అనుకున్నా’ అని సరదాగా అనడంతో ఆడిటోరియంలో నవ్వులు పూశాయి.

Renu Desai: ‘సాయంత్రం 6 దాటితే శవాన్ని కూడా దహనం చేయరు.. మంచి పనులు డే టైమ్‌లోనే చేయాలి’.. గణేష్ నిమజ్జనంపై రేణు దేశాయ్ కామెంట్స్

0
గణేష్ నిమజ్జనాల్లో డీజే శబ్దాలు, తాగి హంగామా చేయడంపై నటి రేణు దేశాయ్ తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ట్రోల్స్ పై ఆమె తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చారు. తాను హిందూ ధర్మానికి వ్యతిరేకం కాదని, ఎంతో నిష్ఠతో సనాతన ధర్మాన్ని, దేవుళ్లను పూజిస్తానని తెలిపారు. పగటి వెలుగులోనే మంచి పనులు చేయాలని, సూర్యాస్తమయం లోపే నిమజ్జనం పూర్తి చేయాలనేది సనాతన సాంప్రదాయమని గుర్తుచేశారు. వినాయకుడి ముందు తాగి డాన్సులు చేయడం, అర్ధరాత్రి డీజేలతో వృద్ధులు, చిన్నపిల్లలను ఇబ్బంది పెట్టడం వల్ల ఏ దేవుడు సంతోషించడని రేణు దేశాయ్ అన్నారు.

Kalki 2: ‘డైరెక్టర్ విజన్‌ను నమ్మే ప్రభాస్ లాంటి స్టార్ దొరకడం నా అదృష్టం’.. ‘కల్కి 2’పై నాగ్ అశ్విన్ క్రేజీ అప్‌డేట్

0
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించిన సినిమా ‘కల్కి 2898 ఏడీ’. ఈ చిత్రానికి రెండు నేషనల్ అవార్డులు వచ్చిన సందర్భంలో, డైరెక్టర్ నాగ్ అశ్విన్ ‘కల్కి 2’ సీక్వెల్ షూటింగ్ అప్‌డేట్ పంచుకున్నారు. వచ్చే నెల నుంచి ‘కల్కి 2’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, 2027 జూన్ నాటికి పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. తన విజన్‌ను నమ్మే ప్రభాస్ లాంటి స్టార్ దొరకడం అదృష్టమని పేర్కొన్న నాగి, పార్ట్-2ని తొలి భాగాన్ని మించి ఉంటుందని చెప్పారు.

తిరువీర్ కొడుకుతో కావ్య కళ్యాణ్‌రామ్.. శారీలో మెరిసిన మాళవిక మోహనన్.. ‘లవ్ & వార్’ నుంచి ఆలియా భట్ ఫస్ట్ లుక్

0
• శారీలో మాళవిక మోహనన్, ప్రియాంక మోహన్
• బ్లాక్ డ్రస్సులో మెరిసిన మంజిమా మోహన్
• హీరో తిరువీర్ కొడుకుతో ఆడుకుంటున్న కావ్య కళ్యాణ్‌రామ్
• ‘లవ్ & వార్’ నుంచి ఆలియా భట్ ఫస్ట్ లుక్
• లండన్ లో ‘రాజాసాబ్’ బ్యూటీ రిద్ధి కుమార్
• డెనిమ్స్ లో నేహా శెట్టి.. అమలా పాల్ అందాలు
• పార్వతి తిరువోతు తాజా ఫోటోలు
• మెహ్రిన్ సహా సెలబ్రిటీల తాజా ఇన్‌స్టా పోస్టులపై ఓ లుక్కేద్దాం.

Nani Mother In Paradise: 24 ఏళ్ల క్రితమే నాగార్జునతో కలిసి నటించిన ‘ప్యారడైజ్‌’ సమ్మక్క.. సోనాలి గురించి ఈ విషయాలు తెలుసా?

0
‘ది ప్యారడైజ్’ చిత్రంలో నాని తల్లి ‘సమ్మక్క’ పాత్రలో నటించిన సొనాలీ కులకర్ణిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కథలో కీలకమైన పాత్రలో ఎమోషనల్ పెర్ఫార్మన్స్‌తో మెప్పించారని అందరూ కొనియాడుతున్నారు. అయితే ఆమె 24 ఏళ్ల క్రితమే అక్కినేని నాగార్జునతో కలిసి నటించారనే సంగతి చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. అంతేకాదు సొనాలీ గతంలో ఓవైపు హృతిక్ రోషన్‌కు తల్లిగా నటిస్తూనే, మరోవైపు సైఫ్‌ అలీఖాన్‌ సరసన హీరోయిన్‌గా నటించారు.

వల్వార్ ఆచారం పేరుతో అమానుషం.. మూడేళ్ల చిన్నారిని 60 ఏళ్ల వృద్ధుడికి ఇచ్చి పెళ్లి

దాయాది పాకిస్థాన్‌లో మహిళల దుర్భర పరిస్థితికి అద్దం పట్టే ఘటన ఇది. మతపరమైన ఆచారం పేరుతో అత్యంత అమానుషంగా వ్యవహరించారు. ఓ మూడేళ్ల చిన్నారిని.. 60 ఏళ్ల ముసలోడికి ఇచ్చి పెళ్లి చేసిన ఘటన నాగరిక సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఓ వ్యక్తి 13 సంవత్సరాల వయసున్న తన కుమార్తెను వలవరి ఆచారం ప్రకారం.. ఓ వ్యక్తి దగ్గర రూ.15 లక్షలు తీసుకుని పెళ్లి చేశాడు. తన మూడేళ్ల కుమార్తెను పెద్ద కుమార్తె మామకు రూ.25 లక్షలకు విక్రయించినట్టు ఆరోపణలు రావడంతో పోలీసులు స్పందించారు.

ఆర్థిక సంస్కరణల పితామహుడు మన్మోహన్‌‌‌కు ఘన నివాళి.. సీఎం రేవంత్ చేతుల మీదుగా విగ్రహావిష్కరణ

0
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. శనివారం ఆయన జయంతిని పురస్కరించుకుని సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన.. దేశానికి, అలాగే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అందించిన సహాకారం, సేవలను ఆయన కొనియాడారు.

ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర రథసారథిగా వెంకటరెడ్డి.. ఇప్పటికే 3 సార్లు, 26 ఏళ్ల అనుభవం..!

0
ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జన శోభాయాత్రలో భారీ విగ్రహాన్ని మోసుకెళ్లే టస్కర్‌ డ్రైవర్‌గా మరోసారి వెంకటరెడ్డి బాధ్యతలు చేపట్టారు. విజయవాడ ట్రాన్స్‌పోర్టులో 26 ఏళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆయనకు భారీ వాహనాలు నడపడంలో సుదీర్ఘ అనుభవం ఉంది. 2017, 2020, 2025లోనూ ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర వాహనాన్ని నడిపి.. గంగమ్మ ఒడికి చేర్చారు. ఈ ఏడాది నాలుగోసారి రథసారథిగా వ్యవహరించారు. 26 టైర్ల భారీ టస్కర్‌ను లక్షలాది మంది భక్తుల మధ్య అత్యంత నెమ్మదిగా, జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది.