Bigg Boss 10: ఫస్ట్ వీక్ లోనే ఇద్దరిని ఎలిమినేట్ చేయడం ఏంటీ? చరణ్, చైత్రను సీక్రెట్ రూమ్ లో ఉంచారేమో.. ఇదీ బిగ్ బాస్ 10 తెలుగు హౌస్ లోని కంటెస్టెంట్లతో పాటు ఆడియన్స్ కూ వచ్చిన డౌట్. దీనిపై తాజాగా నాగార్జున క్లారిటీనిచ్చారు. అలాగే కంటెస్టెంట్లకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.