
Bigg Boss 10: పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్ల పేర్లపై చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పుడేమో ఓ జబర్దస్త్ నటుడు బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో పార్టిసిపేట్ చేయడం కన్ఫామ్ అని అంటున్నారు. ఆ ఆర్టిస్ట్ ఎవరో ఇక్కడ చూసేయండి.


