Bigg Boss 10 Debjani Modak: తెలుగు ఆడియన్స్ చాలా కాలం నుంచి వెయిట్ చూస్తున్న బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఇవాళ గ్రాండ్ లాంఛ్ ఎపిసోడ్ అదిరిపోతోంది. ఫస్ట్ కంటెస్టెంట్ గా దేబ్జానీ మోదక్ ఎంట్రీ ఇచ్చింది. అసలు ఈ దేబ్జానీ మోదక్ ఎవరు? అనేది ఇక్కడ చూసేయండి.


