HomeEntertainmentBethlehem Kudumba Unit OTT: ఓటీటీలోకి మమిత బైజు బ్లాక్ బస్టర్ మూవీ.. ‘బెత్లెహోమ్‌ కుటుంబ...

Bethlehem Kudumba Unit OTT: ఓటీటీలోకి మమిత బైజు బ్లాక్ బస్టర్ మూవీ.. ‘బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌’ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

నివిన్ పౌలీ, ‘ప్రేమలు’ బ్యూటీ మమితా బైజు జంటగా గిరీష్ ఎ.డి దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘బెత్లెహేమ్‌ కుటుంబ యూనిట్‌’ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొంది ప్రపంచవ్యాప్తంగా రూ.325 కోట్లకు పైగా గ్రాస్ సాధించి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ రికార్డు సృష్టించిన ఈ సినిమా డిజిటల్ హక్కులను జియో హాట్‌స్టార్ దక్కించుకుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అక్టోబర్ 2 నుంచి ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments