HomeNation and WorldBelgium: డ్రైనేజీ నిర్మాణం కోసం తవ్వకాలు.. కార్మికుడికి లభించిన దాదాపు రూ.100 కోట్ల విలువైన బంగారు...

Belgium: డ్రైనేజీ నిర్మాణం కోసం తవ్వకాలు.. కార్మికుడికి లభించిన దాదాపు రూ.100 కోట్ల విలువైన బంగారు నిధి

ఒకప్పుడు అక్కడ మద్యం తయారీ కేంద్రం ఉండేది. అయితే, 50 ఏళ్ల కిందటే అది మూతపడింది. ఆ భవనం పునర్‌నిర్మాణ పనులు చేస్తుండగా.. ఊహించని ఘటన చోటుచేసుకుంది. అక్కడ భారీగా బంగారు కడ్డీలు, బిస్కెట్లు బయటపడ్డాయి. ఓ 18 ఏళ్ల యువకుడు ముందు దీనిని గుర్తించాడు. అవి ఏవో నాణేలు అయి ఉంటాయని అనుకున్నారు. కానీ, తవ్వేకొద్ది పెద్ద సంఖ్యలో బయల్పడ్డాయి. ఈ ఘటన బెల్జియంలో బయటపడింది. ఇప్పుడు ఈ నిధి ఎవరికి చెందుతుంది? అనేది ఆసక్తి రేపుతోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments