HomeAndhra PradeshAP Police Ganesh Chaturthi Permissions : వినాయక మండపాల అనుమతులు - ఆన్‌లైన్ పోర్టల్...

AP Police Ganesh Chaturthi Permissions : వినాయక మండపాల అనుమతులు – ఆన్‌లైన్ పోర్టల్ ప్రారంభం, ఉచితంగానే పర్మిషన్

AP Ganesh Chaturthi Permissions : ఏపీలో వినాయక చవితి మండపాల అనుమతుల కోసం పోలీసులు ‘www.ganeshutsav.net’ అనే సింగిల్ విండో ఈ-పోర్టల్‌ను తీసుకొచ్చారు. విద్యుత్, అగ్నిమాపక, మున్సిపల్ శాఖల ఆమోదం కూడా ఉచితంగానే పొందవచ్చు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments