ప్రముఖ హాస్య నటుడు ముస్తాక్ ఖాన్ (56) అనారోగ్యంతో కన్నుమూశారు. గత ఐదేళ్లుగా క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన, ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 24న తుదిశ్వాస విడిచారు. నాలుగు దశాబ్దాల సినీ కెరీర్లో ‘ఆషికి’, ‘వెల్కమ్’, ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’, ‘స్త్రీ 2’ సహా 200లకు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ముస్తాక్ ఖాన్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పిస్తున్నారు.
Actor Mushtaq Khan: ప్రముఖ కమెడియన్ ముస్తాక్ ఖాన్ కన్నుమూత
RELATED ARTICLES


