HomeEntertainmentActor Mushtaq Khan: ప్రముఖ కమెడియన్ ముస్తాక్ ఖాన్ కన్నుమూత

Actor Mushtaq Khan: ప్రముఖ కమెడియన్ ముస్తాక్ ఖాన్ కన్నుమూత

ప్రముఖ హాస్య నటుడు ముస్తాక్ ఖాన్ (56) అనారోగ్యంతో కన్నుమూశారు. గత ఐదేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన, ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 24న తుదిశ్వాస విడిచారు. నాలుగు దశాబ్దాల సినీ కెరీర్‌లో ‘ఆషికి’, ‘వెల్కమ్’, ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’, ‘స్త్రీ 2’ సహా 200లకు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ముస్తాక్ ఖాన్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments