HomeLifestyleషుగర్‌ ఉన్నవాళ్లకు + బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్‌ ఆప్షన్‌, మైదా లేకుండా ఇంట్లోనే చేసుకునే...

షుగర్‌ ఉన్నవాళ్లకు + బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్‌ ఆప్షన్‌, మైదా లేకుండా ఇంట్లోనే చేసుకునే 5 హెల్తీ బ్రెడ్స్‌!

బ్రెడ్‌ అంటే చాలామందికి ఇష్టం. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ అయినా, సాయంత్రం స్నాక్‌ అయినా.. రెండు స్లైసులు తినేయడం చాలా సులభం. బ్రెడ్‌ అంటే చాలామందికి వెంటనే మైదాతో తయారయ్యే మార్కెట్‌ బ్రెడ్‌ గుర్తొస్తుంది. అయితే మైదా మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మైదాతో చేసిన ఆహారాలు త్వరగా జీర్ణమై రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెంచుతుంది. ఇది షుగర్ వచ్చే రిస్క్‌ పెంచుతుంది.

తరచూ ఎక్కువ మోతాదులో తీసుకుంటే సమతుల ఆహారంలో అవసరమైన ఫైబర్‌, ఇతర పోషకాలు అందకుండా పోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే బ్రెడ్‌ను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కాస్త హెల్దీగా, మనకు నచ్చిన పదార్థాలతో బ్రెడ్‌ తయారు చేసుకోవాలంటే మైదా తప్పనిసరి కాదు. అంతేకాదు ఓవెన్‌ లేకపోయినా పెద్దగా ఇబ్బంది లేదు. కుక్కర్‌‌లోనే సులభంగా చేసుకునే 5 హెల్తీ బ్రెడ్‌ రెసిపీల గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments