HomeHeadlinesరేపటిలోగా సీజేపీ నేతలను విడుదల చేయకుంటే ఆమరణ దీక్షకు దిగుతా.. సోనమ్ వాంగ్‌చుక్ వార్నింగ్

రేపటిలోగా సీజేపీ నేతలను విడుదల చేయకుంటే ఆమరణ దీక్షకు దిగుతా.. సోనమ్ వాంగ్‌చుక్ వార్నింగ్

సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా సీజేపీ తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోడానికి ఢిల్లీ పోలీసులు చేసిన ప్రయత్నాలపై ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తీవ్రంగా స్పందించారు. దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి కొనసాగుతోందని ఆయన విమర్శించారు. ఈ క్రమంలో అరెస్ట్ చేసిన సీజేపీ నాయకులను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రేపటిలోగా వారిని రిలీజ్ చేయకుంటే తాను మరోసారి ఆమరణ దీక్షకైనా దిగుతా లేదంటే పాదయాత్ర చేస్తా అని వార్నింగ్ ఇచ్చారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments