HomeEntertainmentఓటీటీ వెర్షన్‌లో భారీ మార్పులు… 'ది ప్యారడైజ్' కోసం నాని అండ్ టీమ్ మాస్టర్ ప్లాన్!

ఓటీటీ వెర్షన్‌లో భారీ మార్పులు… ‘ది ప్యారడైజ్’ కోసం నాని అండ్ టీమ్ మాస్టర్ ప్లాన్!

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన ‘ది ప్యారడైజ్’ చిత్రానికి థియేటర్లలో తీవ్రమైన వయొలెన్స్, బలహీనమైన సెకండాఫ్, ఎడిటింగ్ లోపాల వల్ల నెగిటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఓటీటీ విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం కోసం మేకర్స్ సరికొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు సమాచారం. థియేటర్లలో విమర్శలకు గురైన అతి హింసాత్మక సన్నివేశాలను డిజిటల్ వెర్షన్ నుంచి తొలగించి, గతంలో కట్ చేసిన మంచి ఎమోషనల్ సీన్లను జతచేస్తున్నారట. కథనంలో లోపాలను సరిదిద్ది సరికొత్త ‘రీ-ఎడిటెడ్’ వెర్షన్‌తో ఓటీటీ ఆడియన్స్‌ను మెప్పించేందుకు టీమ్ గట్టి ప్రయత్నమే చేస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments