HomeLifestyleDasara 2026: దసరా నవరాత్రులు వేళ అందంగా కనిపించాలంటే ట్రై చేయాల్సిన సింపుల్‌ ఫేస్‌మాస్క్‌లు!

Dasara 2026: దసరా నవరాత్రులు వేళ అందంగా కనిపించాలంటే ట్రై చేయాల్సిన సింపుల్‌ ఫేస్‌మాస్క్‌లు!

దసరా పండుగ వచ్చేస్తోంది. ఇంట్లో పూజలు, బంధువుల సందడి, స్నేహితులతో దాండియాలు, పండుగ వేడుకలు.. ఇలా ఈ సమయంలో బయటకు వెళ్లే సందర్భాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కొత్త బట్టలు, ఆభరణాలు, హెయిర్‌స్టైల్‌ ఇలా అన్నీ ముందుగానే రెడీ చేసుకుంటాం. మరి స్కిన్‌కేర్‌ సంగతేంటి? రోజంతా పనులతో బిజీగా ఉండటం, నిద్ర సరిగ్గా లేకపోవడం, వాతావరణ మార్పులు, మేకప్‌ వంటి కారణాలతో పండుగ సమయానికి ముఖం కాస్త డల్‌గా, అలసిపోయినట్టుగా కళావిహీనంగా మారుతుంది.

అలాంటి సమయంలో గంటల తరబడి స్కిన్‌కేర్‌ చేయాల్సిన అవసరం లేదు. చివరి నిమిషంలో ఏవేవో కొత్త ప్రొడక్ట్స్‌ ప్రయత్నించడం కంటే.. మీ చర్మానికి సరిపోయే సింపుల్‌ ఫేస్‌ మాస్క్‌తో కాస్త కేర్‌ తీసుకుంటే సరిపోతుంది. ఇలా తక్కువ సమయంలోనే చర్మం మరింత ఫ్రెష్‌గా, మృదువుగా కనిపిస్తుంది. మరి మీ చర్మ అవసరాన్ని బట్టి ఎలాంటి ఫేస్‌ మాస్క్‌ను ఎంచుకోవచ్చు వంటి విషయాలను తెలుసుకుందాం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments