SBI FD Calculator: స్థిరమైన రాబడి కోరుకునే వారిలో చాలా మంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తుంటారు. అయితే, ప్రస్తుతం రూ.1 లక్ష ఎఫ్డీ చేసినట్లయితే వచ్చే ఏడాది, 3, 5, 10 ఏళ్ల కాల వ్యవధులకు రాబడి ఎంత వస్తుంది? ప్రస్తుతం ఆయా కాల వ్యవధులపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి? ఎఫ్డీ కాలిక్యులేటర్ ప్రకారం ఎంత వడ్డీ వస్తుంది? అనే లెక్కలు ఈ కథనంలో తెలుసుకుందాం.


