HomeNation and Worldకెప్టెన్ స్మిత్ మచ్చర్‌కి ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం.. ఏ విదేశీయుడికీ దక్కని అరుదైన గౌరవం

కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కి ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం.. ఏ విదేశీయుడికీ దక్కని అరుదైన గౌరవం

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న విమానంలో కో-పైలట్ చేసిన తీవ్ర దాడిలో గాయపడినప్పటికీ.. సమయస్ఫూర్తితో వ్యవహరించి 170 మందికి పైగా ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం అత్యున్నత శౌర్య పురస్కారాన్ని ఇవ్వబోతున్నట్లు తెలిపింది. ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’ ఇస్తామని ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రయాణికులను కాపాడటమే కాకుండా తమ దేశంలో విమానం కూలిపోకుండా చేయడం నిజంగా గొప్ప విషయమని ఆ దేశ అధ్యక్షుడు తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments