రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రామాయణ’. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్న నిర్మాత నమిత్ మల్హోత్రాపై ఐటీ దాడులు జరిగాయి. ముంబైలోని ఆయన ప్రైమ్ ఫోకస్ లిమిటెడ్ కార్యాలయాలు, ఆర్థిక సలహాదారుల ఆఫీసుల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిధుల బదిలీ, ఫారిన్ ట్రాన్సాక్షన్స్‌పై ఆరా తీశారు. ఈ దాడుల ప్రభావంతో ప్రైమ్ ఫోకస్ షేర్ల ధరలు పడిపోయాయని వార్తలు వస్తున్నాయి.
Ramayana Producer: ‘రామాయణ’ నిర్మాత నమిత్ మల్హోత్రాపై ఐటీ దాడులు.. దెబ్బకి పడిపోయిన ప్రైమ్ ఫోకస్ షేర్లు
RELATED ARTICLES


