పశ్చిమాసియాలో ఇరాన్‌తో చేస్తోన్న యుద్ధంలో అమెరికా భారీగా నష్టపోయింది. ముఖ్యంగా సైనిక సామాగ్రి, యుద్ధ విమానాలు, ఆయుధ వ్యవస్థలను పెద్ద సంఖ్యలో కోల్పోయింది. తాజాగా, అమెరికా కోల్పోయిన యుద్ధ విమానాలు ఎన్ని? కూలిపోయిన డ్రోన్లు ఎన్ని? అనేది యూఎస్ కాంగ్రెషనల్ రిసెర్చ్ ఓ నివేదికను వెలువరించింది. దీని ప్రకారం అమెరికా 81 యుద్ధ విమానాలు, 45 ఎంక్యూ రీపర్ డ్రోన్లు సహా దాదాపు 3.3 బిలియన్ డాలర్లు నష్టం వాటిల్లినట్టు పేర్కొంది.
ఇరాన్ యుద్ధంలో భారీ నష్టం.. రూ.30 వేల కోట్ల విలువైన సైనిక విమానాలు, డ్రోన్లు కోల్పోయిన అమెరికా
RELATED ARTICLES


