HomeEntertainmentదసరా బరిలో అనుపమ పరమేశ్వరన్ ‘క్రేజీ కళ్యాణం’.. లిటిల్ హార్ట్స్ మౌళీ ‘Donga నా కొడుకు’...

దసరా బరిలో అనుపమ పరమేశ్వరన్ ‘క్రేజీ కళ్యాణం’.. లిటిల్ హార్ట్స్ మౌళీ ‘Donga నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఆదర్శ కుటుంబం’ వాయిదా పడటంతో దసరా రేసులో కొత్త చిత్రాలు చేరుతున్నాయి. అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటించిన ‘క్రేజీ కళ్యాణం’ చిత్రాన్ని అక్టోబర్ 16న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. విజయ్ దేవరకొండ ‘రణబాలి’, రజనీకాంత్ ‘జైలర్ 2’లకు పోటీగా ఈ చిత్రం వస్తోంది. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మౌళీ తనుజ్ ప్రశాంత్ ‘Donga నా కొడుకు’ సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments