హిందీలో ఆకట్టుకున్న ‘ది ట్రెయిటర్స్’ రియాలిటీ షో తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా అక్టోబర్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. యంగ్ హీరో తేజ సజ్జా హోస్ట్‌గా పరిచయమవుతున్న ఈ షోలో సింగర్ చిన్మయి, వర్షా డిసౌజా, ప్రగతి, హర్షవర్ధన్ సహా 20 మంది సెలబ్రిటీలు పాల్గొంటున్నారు. మొత్తం 10 ఎపిసోడ్స్ గా ఈ షో రానుంది. ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్ విడుదల కానుంది. ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.
The Traitors Telugu Reality Show: తేజ సజ్జా ‘ది ట్రెయిటర్స్’.. సింగర్ చిన్మయి, వర్షా డిసౌజా, ప్రగతితో సహా మొత్తం 20 మంది కంటెస్టెంట్లు వీరే!
RELATED ARTICLES


