Pawan Kalyan Meets Chandrababu On Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం కూటమి వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, సమన్వయంపై చర్చించారు.. కూటమి వంద శాతం గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఇద్దరు నేతలు చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయం కోసం రాష్ట్ర, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి కమిటీల నియామకంపై చర్చించనున్నట్లు సమాచారం.
చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై కీలక నిర్ణయాలు?
RELATED ARTICLES


