HomeAndhra Pradeshబస్సులో పరిచయం, ప్రేమ పేరుతో యువతికి మోసం.. ఆర్టీసీ కండక్టర్‌పై చర్యలకు ఏపీ మంత్రి ఆదేశం

బస్సులో పరిచయం, ప్రేమ పేరుతో యువతికి మోసం.. ఆర్టీసీ కండక్టర్‌పై చర్యలకు ఏపీ మంత్రి ఆదేశం

Ap Minister Ramprasad Reddy Orderd Probe On A Conductor: ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆర్టీసీ కండక్టర్‌పై చర్యలకు ఆదేశించారు. ఓ మహిళ మంత్రిని కలిసి కండక్టర్‌‌పై ఫిర్యాదు చేశారు. ప్రేమ పేరుతో కండక్టర్ తనను మోసం చేశాడని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. కండక్టర్‌కు తాను డబ్బులు, బంగారం కూడా ఇచ్చానని.. అవి తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు. వెంటనే స్పందించిన మంత్రి విచారణ చేసి కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments