Chiranjeevi’s Kaaka Movie: చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్లో కెవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం ‘కాకా’. ఇందులో బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘మహారాజ’ చిత్రంలో నెగెటివ్ పాత్రతో మెప్పించిన ఆయన రాకతో ఈ హై వోల్టేజ్ ఎంటర్టైనర్కు మరింత ఇంటెన్సిటీ పెరుగుతుందని దర్శకుడు బాబీ భావిస్తున్నారు. కదిరి కాళిదాస్గా చిరంజీవి కనిపిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.
Chiranjeevi Kaaka: చిరంజీవి ‘కాకా’ మూవీలో ‘మహారాజ’ విలన్.. పవర్ ఫుల్ రోల్లో పవర్ హౌస్..
RELATED ARTICLES


