HomeEntertainmentRaaka: తెలుగులో విజయ్ సేతుపతి ‘బత్తా’.. అల్లు అర్జున్ ‘రాకా’ని ఆస్కార్‌కు తీసుకెళ్తానన్న డైరెక్టర్ అట్లీ

Raaka: తెలుగులో విజయ్ సేతుపతి ‘బత్తా’.. అల్లు అర్జున్ ‘రాకా’ని ఆస్కార్‌కు తీసుకెళ్తానన్న డైరెక్టర్ అట్లీ

విజయ్ సేతుపతి హీరోగా అట్లీ సమర్పణలో వచ్చిన తమిళ చిత్రం ‘బత్తా’. బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం దిశగా దూసుకెళ్తున్న ఈ సినిమా త్వరలోనే తెలుగులో విడుదల కానుంది. ఈ విషయాన్ని అట్లీ కన్ఫార్మ్ చేశారు. ఇక సక్సెస్ మీట్‌లో అట్లీ మాట్లాడుతూ.. ‘బత్తా’తో పాటు అల్లు అర్జున్ నటిస్తున్న ‘రాకా’ చిత్రాన్ని కూడా ఆస్కార్ వేదికపైకి తీసుకెళ్లడమే తన లక్ష్యమని ప్రకటించారు. ఆస్కార్ స్టేజ్ మీద తమిళంలోనే మాట్లాడతానని మాటిచ్చారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments