HomeLifestyleకొలెస్ట్రాల్‌ + గుండె జబ్బుల్ని తగ్గించే వెల్లుల్లి నిల్వ పచ్చడి తయారీ విధానం, పక్కా కొలతలతో!

కొలెస్ట్రాల్‌ + గుండె జబ్బుల్ని తగ్గించే వెల్లుల్లి నిల్వ పచ్చడి తయారీ విధానం, పక్కా కొలతలతో!

ఆరోగ్యం అనగానే చప్పగా ఉండే ఆహారమే తినాలా, నోరూరించే పచ్చళ్లను పూర్తిగా దూరం పెట్టాలా అంటే అవసరం లేదనే చెప్పొచ్చు! మన వంటింట్లోని వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్‌ను తరిమికొట్టే శక్తివంతమైన సహజ ఔషధం. గుండె ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా కాపాడే ఈ వెల్లుల్లిని రుచికరమైన పచ్చడిలా మారిస్తే? పక్కా కొలతలతో, నూనె, కారం సమపాళ్లలో వేసి చేస్తే రుచితో పాటు ఆరోగ్యమూ సొంతమవుతుంది. మందుల అవసరం లేకుండా రక్తప్రసరణను మెరుగుపరిచే ఈ ఆయుర్వేద నిధి మీ ఇంటి భోజనంలోకి వస్తే.. ఇక రుచికి వంక లేదు.. ఆరోగ్యానికి తిరుగు లేదు.. ఆ ఫర్‌ఫెక్ట్ రెసిపీ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం..
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments