HomeNation and World‘యుద్ధం ఇంకా ముగియలేదు’.. ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ ప్రశంసలు

‘యుద్ధం ఇంకా ముగియలేదు’.. ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ ప్రశంసలు

ఫ్లైదుబాయ్ విమానం హైజాక్‌కు కో-పైలట్ చేసిన ప్రయత్నాలు విఫలమైన సంగతి తెలిసిందే. భారతీయ కెప్టెన్ అతడ్ని అడ్డుకోవడంతో ప్రయాణికులు సహా 180 మంది ప్రాణాలు నిలిచాయి. ఈ ఘటనపై అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ తాజాగా ఓ సంపాదకీయం ప్రచురించింది. ఒమాన్‌కు చెందిన నిందితుడిపై ప్రశంసలు కురిపించింది. అంతేకాదు, ఇంతటితో యుద్ధం ఆగిపోలేదని, అసలు సినిమా ముందుందని అమెరికా, ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు చేసింది. ఇలాంటి దాడులకు పాల్పడాలని పిలుపునివ్వడం గమనార్హం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments