HomeSportsవన్డేల్లో సచిన్ రికార్డు బద్దలు కొట్టిన హిట్‌మ్యాన్..!

వన్డేల్లో సచిన్ రికార్డు బద్దలు కొట్టిన హిట్‌మ్యాన్..!

భారత దిగ్గజ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో ఓపెనర్‌గా అత్యంత వేగంగా 10,000 పరుగులు పూర్తి చేసుకున్న ప్లేయర్‌గా నిలిచాడు. కేవలం 202 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించి సచిన్ టెండూల్కర్ (214 ఇన్నింగ్స్‌లు) రికార్డును బద్దలు కొట్టాడు. 2013 నుంచి రెగ్యులర్ ఓపెనర్‌గా మారాక రోహిత్ వెనక్కి తిరిగి చూడలేదు. వన్డేల్లో రోహిత్ ఖాతాలో మొత్తం 12,000 పైచిలుకు పరుగులు ఉన్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments