HomeSportsఏషియన్ గేమ్స్‌లో భారత్ ధమాకా.. 85 పతకాలతో నాలుగో స్థానం ఖరారు..!

ఏషియన్ గేమ్స్‌లో భారత్ ధమాకా.. 85 పతకాలతో నాలుగో స్థానం ఖరారు..!

ఐచి-నాగోయాలో జరిగిన ఆసియా క్రీడలు 2026లో భారత్ 85 పతకాలతో అద్భుత ప్రదర్శన చేసింది. చివరి రోజు పురుషుల హాకీ జట్టు సాధించిన 21వ స్వర్ణంతో భారత్ ఉజ్బెకిస్థాన్‌ను వెనక్కి నెట్టి పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. మొత్తం 21 స్వర్ణాలు, 27 రజతాలు, 38 కాంస్యాలతో ఇది భారత్‌‌కు రెండో అత్యుత్తమ ఆసియాడ్ ప్రదర్శనగా నిలిచింది. హాకీ, కబడ్డీ, క్రికెట్‌లలో భారత జట్లు డబుల్ స్వర్ణాలు గెలిచాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments