HomeEntertainmentSingeetham Srinivasa Rao: లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత

Singeetham Srinivasa Rao: లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత

Singeetham Srinivasa Rao Passes Away: భారతీయ చిత్రసీమకు ఎన్నో క్లాసిక్, ప్రయోగాత్మక చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూశారు. వయోభారంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ‘ఆదిత్య 369’, ‘పుష్పక విమానం’, ‘భైరవ ద్వీపం’ వంటి అద్భుత చిత్రాలను తెరకెక్కించిన ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments