HomeAndhra Pradeshఅమరావతికి మహర్దశ.. మరో రైల్వే లైన్.. రూ. 599 కోట్లతో టెండర్‌కు ఆహ్వానం!

అమరావతికి మహర్దశ.. మరో రైల్వే లైన్.. రూ. 599 కోట్లతో టెండర్‌కు ఆహ్వానం!

రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయడంలో కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు ఎర్రుపాలెం – నంబూరు రైల్వే లైన్ నాలుగో ప్యాకేజీ పనులకు రైల్వేశాఖ టెండర్లు ఆహ్వానించింది. రాజధాని ప్రాంతంలో వడ్డమాను నుంచి నంబూరు వరకు 28.35 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణానికి రూ. 599.33 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లకు ఆహ్వానించింది. రెండున్నర సంవత్సరాల్లో ఈ రైల్వే లైన్ పూర్తి చేయనున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారులు తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments