HomeAndhra Pradeshసివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం.. గట్టిగా ఇచ్చేసిన హైకోర్టు!

సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం.. గట్టిగా ఇచ్చేసిన హైకోర్టు!

సివిల్ వ్యవహారాల్లో పోలీసుల జోక్యం తగదంటూ హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఇటీవల ఆస్తి, భూ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకుంటున్నారంటూ ఎక్కువ పిటిషన్లు రావడంతో విచారించిన హైకోర్టు ఇకపై జోక్యం చేసుకోవడానికి వీల్లేదంటూ గట్టిగా చెప్పేసింది. గత అక్టోబర్ 24న రాష్ట్ర డీజీపీ జారీ చేసిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని తెలిపింది. ఈ సివిల్ వ్యవహారాల్లో ప్రజలను స్టేషన్లకు పిలిపించి కొందరు పోలీసులు వేధిస్తున్నారని, ఇకపైనైనా స్వస్తి చెప్పాలని హైకోర్టు ఆదేశించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments