HomeBusinessఐటీ స్టాక్స్‌కు బిగ్ బూస్ట్! అసెంచర్ రిజల్ట్స్‌తో టీసీఎస్, ఇన్ఫీ, విప్రో షేర్లు సోమవారం దూసుకెళ్తాయా?

ఐటీ స్టాక్స్‌కు బిగ్ బూస్ట్! అసెంచర్ రిజల్ట్స్‌తో టీసీఎస్, ఇన్ఫీ, విప్రో షేర్లు సోమవారం దూసుకెళ్తాయా?

Accenture IAmpact on IT stocks: అమెరికా ఐటీ దిగ్గజం అసెంచర్ తాజాగా క్యూ4 ఫలితాల్ని ప్రకటించింది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా అంచనాల్ని మించి రాణించగా భారత ఐటీ షేర్లపైనా సానుకూల అంచనాలు పెరిగాయి. అమెరికా మార్కెట్లో ఇప్పటికే విప్రో, ఇన్ఫోసిస్ ఏడీఆర్‌లు పుంజుకున్నాయి. దీంతో సోమవారం సెషన్‌లో భారతీయ ప్రధాన ఐటీ స్టాక్స్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వంటి షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించవచ్చని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments