HomeAndhra Pradeshఉచిత పథకాలు కాదు.. మౌలిక వసతులే ముఖ్యం: స్థానిక పోరులో 'ఏకం' పేరుతో కేకే...

ఉచిత పథకాలు కాదు.. మౌలిక వసతులే ముఖ్యం: స్థానిక పోరులో ‘ఏకం’ పేరుతో కేకే సర్వే కిరణ్ పొలిటికల్ ఎంట్రీ

ఏపీ ఎన్నికల్లో తన సర్వేతో సంచలనం సృష్టించిన కిరణ్ కొండేటీ మరో సంచలన నిర్ణయంతో ముందుకొచ్చారు. ఏకం పేరుతో తన రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. ఏపీలో జరగబోయే పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పోరులో అభ్యర్థుల్ని నిలబెట్టబోతున్నట్టు వెల్లడించారు. అంతే కాదు ఏపీలో ప్రస్తుత పరిస్థితిపై సర్వే చేసినట్టు చెప్పారు. ప్రజలు ఉచిత పథకాలను కోరుకోవడం లేదని, మెరుగైన విద్య, వైద్యం, ఉద్యోగాలు, వసతులు కోరుకుంటున్నారని తన సర్వేలో తేలిందని చెప్పారు. ఈ సందర్భంగా సమస్యల మీద పోరాడే ప్రతి అభ్యర్థికి తాను అండగా నిలబడతానని ఆయన అన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments