HomeLifestyleసెరామిక్ ప్లేట్స్ కుక్‌వేర్ వాడడమే కాదు క్లీన్ చేయడం తెలియాలి, సరిగ్గా వాడకపోతే కోటింగ్ పోయి...

సెరామిక్ ప్లేట్స్ కుక్‌వేర్ వాడడమే కాదు క్లీన్ చేయడం తెలియాలి, సరిగ్గా వాడకపోతే కోటింగ్ పోయి త్వరగా పాడైపోతాయ్

అల్యూమినీయం, స్టీల్‌ వంటపాత్రలతో ఏదో ఓ విషయంలో విసుగెత్తిపోయిన వారు ఎక్కువగా సెరామిక్ వంటపాత్రలకి షిఫ్ట్ అవుతున్నారు. ఇవి చూడ్డానికి అందంగా ఉండడమే కాదు, సౌకర్యంగా కూడా ఉంటాయి. వీటిలో వంట చేస్తే త్వరగా అడుగంటవు. గీతలు పడకుండా ఎక్కువ రోజులు చక్కగా ఉంటాయి. ఈ రకం పాత్రల్లో ఫుడ్‌ని స్టోర్ చేసుకుంటే చాలా మంచిది. ఫుడ్‌ని వేడి చేయడానికి వీటిని మైక్రోవేవ్‌లో పెట్టి కూడా వాడొచ్చు. ఇన్ని లాభాలున్నాయి కాబట్టే, చాలా మంది ఈ సెరామిక్‌ పాత్రల్ని వాడడానికి ఇష్టపడతారు. ఇలాంటి పాత్రల్ని వాడడమే కాదు. మెంటెయిన్ చేయడం ఎలానో కూడా తెలిసి ఉండాలి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments