HomeAndhra Pradeshఏపీపై ఉపరితల ఆవర్తనం ప్రభావం.. ఈ జిల్లాలకు రెండు రోజుల పాటూ వర్ష సూచన

ఏపీపై ఉపరితల ఆవర్తనం ప్రభావం.. ఈ జిల్లాలకు రెండు రోజుల పాటూ వర్ష సూచన

Andhra Pradesh Weather And Rains Today: ఏపీలో మళ్లీ కాస్త విభిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఓవైపు ఎండ తీవ్రత కొనసాగుతుండగా.. అక్కడక్కడా వర్షాలు పడ్డాయి. ఉత్తర తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఏపీలో రెండు రోజుల పాటూ మోస్తరునుంచి తేలికపాటి వానలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే గాలులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుందని చెబుతున్నారు. ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా చలి తీవ్రత తక్కువగా ఉంటుందన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments