Jani Master Wife Sumalatha: జానీ మాస్టర్‌పై ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ ‘సహాయ నిరాకరణ’ నిర్ణయాన్ని కొనసాగించడంపై ఆయన భార్య సుమలత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక జాతీయ అవార్డు గ్రహీతను ఈ విధంగా సతాయించడం తెలుగు జాతిని అగౌరవపరచడమేనని మండిపడ్డారు. జానీ మాస్టర్ తన పని తాను చేసుకుంటుంటే కక్షపూరితంగా ఆయన పొట్ట కొడుతున్నారని, అసలు ఆయనంటే ఎందుకంత భయమని సుమలత ప్రశ్నించారు. సుమలత ఇంకా ఏం మాట్లాడారంటే…
జానీ మాస్టర్ అంటే ఎందుకంత భయం?.. నేషనల్ అవార్డ్ విన్నర్‌ని సతాయించడం తెలుగు జాతిని అగౌరవపరచడమే: సుమలత
RELATED ARTICLES


