HomeRasi PhalaluOctober Born People: అక్టోబర్‌లో పుట్టిన వ్యక్తుల లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

October Born People: అక్టోబర్‌లో పుట్టిన వ్యక్తుల లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

October Born People: హిందూ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ మాసం ఎంతో కీలకమైంది. ఇదే మాసంలోనే అశ్వీయుజ మాసం ప్రారంభం కానుంది. అంతేకాదు ఇదే సమయంలో శారదీయ నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. ఇదిలా ఉండగా.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ప్రతి నెలా తనదైన ప్రత్యేక శక్తిని మరియు స్వభావాన్ని కలిగి ఉంటుంది. అయితే అక్టోబర్ నెలలో జన్మించిన వ్యక్తులు ఇతరుల కన్నా భిన్నమైన వ్యక్తిత్వ లక్షణాలను ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ నెలలో పుట్టిన సమయం, నక్షత్రాన్ని బట్టి వారు ఎలా ప్రవర్తిస్తారు? వీరిలో ఎలాంటి అలవాట్లు, అభిరుచులు ఉంటాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments