HomeHeadlinesఓవైపు రాష్ట్రంలో తీవ్ర కరువు... మరోవైపు లోకాయుక్త కోసం రూ.1.32 కోట్లతో లగ్జరీ కార్లు

ఓవైపు రాష్ట్రంలో తీవ్ర కరువు… మరోవైపు లోకాయుక్త కోసం రూ.1.32 కోట్లతో లగ్జరీ కార్లు

పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో రుతుపవనాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ వర్షాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం కురవడంతో పలు రాష్ట్రాలు కరువు కోరల్లో చిక్కుకున్నాయి. ఇక, మహారాష్ట్రలో దారుణమైన పరిస్థితులు నెలకున్నాయి. మొత్తం 358 తాలూకాలు ఉండగా.. ఏకంగా 265 చోట్ల వాన జాడ కానరాలేదు. రైతాంగం కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం తీవ్ర వివాదాస్పదంగా మారింది. జనం కరువుతో అల్లాడిపోతుంటే.. లోకాయుక్త విలాసవంతమైన కార్లను కొనుగోలుకు రూ.1.32 కోట్లు కేటాయించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments