HomeTELANGANAనిరుద్యోగులకు TGPSC బిగ్ అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల, త్వరలోనే హాల్ టికెట్లు

నిరుద్యోగులకు TGPSC బిగ్ అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల, త్వరలోనే హాల్ టికెట్లు

ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన 4 నియామక పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ సైంటిస్ట్ పరీక్ష అక్టోబర్ 24న.. అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పరీక్ష అక్టోబర్ 26న జరగనుంది. రోడ్లు, భవనాల శాఖలో ఏఈఈ (సివిల్) పరీక్షలు నవంబర్ 6, 7 తేదీల్లో.. పాఠశాల విద్యాశాఖలో డీఈఓ, గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్-I పరీక్షలు నవంబర్ 12, 13 తేదీల్లో నిర్వహించనున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments