HomeTELANGANAఖైరతాబాద్‌ ఉపఎన్నికపై బిగ్ అప్‌డేట్.. దానం నాగేందర్‌ అనర్హతపై గెజిట్ విడుదల

ఖైరతాబాద్‌ ఉపఎన్నికపై బిగ్ అప్‌డేట్.. దానం నాగేందర్‌ అనర్హతపై గెజిట్ విడుదల

ఖైరతాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికపై కీలక పరిణామం చోటుచేసుకుంది. దానం నాగేందర్ అనర్హత నేపథ్యంలో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు శాసనసభ సచివాలయం గెజిట్ విడుదల చేసింది. 2024 ఏప్రిల్ 23 నుంచే ఈ స్థానం ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. ఈనెల 18న దానం నాగేందర్‌ను అనర్హుడిగా హైకోర్టు ప్రకటించగా.. ఈనెల 24న సుప్రీంకోర్టు కూడా ఆ తీర్పులో జోక్యం చేసుకోలేదు. దీంతో ఇప్పుడు ఖైరతాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్‌పై ఎన్నికల సంఘం తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments