HomeSportsమళ్లీ గాయపడ్డ హార్దిక్ పాండ్యా.. రీఎంట్రీ ఎప్పుడో!

మళ్లీ గాయపడ్డ హార్దిక్ పాండ్యా.. రీఎంట్రీ ఎప్పుడో!

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రీఎంట్రీకి మళ్లీ బ్రేక్ పడింది. అతడి కుడి కాలి షిన్ బోన్‌కు (టిబియాల్ బోన్) తీవ్రమైన ఒత్తిడికి సంబంధించిన గాయమైంది. బోన్ ఫ్రాక్చర్ ఏమీ కాకపోయినా, కోలుకోవడానికి 4 నుంచి 6 వారాల సమయం పట్టనుంది. దీంతో ఆస్ట్రేలియా ‘ఏ’ జట్టుతో జరిగే మ్యాచ్‌లకు హార్దిక్ దూరమయ్యాడు. ఇదే సమయంలో వచ్చే నెలలో జరగబోయే న్యూజిలాండ్ టూర్‌లోనూ అతడు ఆడటంపై తీవ్ర అనిశ్చితి నెలకొంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments