Weekly Horoscope: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ వారంలో సెప్టెంబర్ 28న చంద్రుడు మేష రాశిలో, ఆ తర్వాత వృషభ రాశిలో, మిథునం, కర్కాటకంలో సంచారం చేయనున్నాడు. వారం చివర్లో శుక్రుడు తులా రాశి నుంచి తిరోగమనం చేయనున్నాడు. అంతేకాదు ఇదే రాశిలో శుక్రుడు, బుధుడు కలిసి లక్ష్మీనారాయణ యోగాన్ని ఏర్పరచనున్నారు. దీంతో పాటు నీచభంగ యోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగాల ప్రభావంతో కొన్నిరాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. సింహ రాశిలో కేతువు, మీన రాశిలో శని తిరోగమనం, కుంభ రాశిలో రాహువు సంచారంతో ద్వాదశ రాశులపై ప్రభావం పడనుంది. కొన్ని రాశుల వారికి ఆత్మవిశ్వాసం పెరిగి పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారికి కెరీర్ పరంగా పురోగతి లభించొచ్చు. ఇంకా కొన్ని రాశుల వారికి ఆరోగ్య పరంగా ఖర్చులు పెరగొచ్చు. ఈ సందర్భంగా ఈ వారం ఏ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి? ఎవరికి సవాళ్లు ఎదురుకానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Weekly Horoscope: సెప్టెంబర్ చివరి వారంలో నీచభంగ యోగం ప్రభావం 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే?
RELATED ARTICLES


