HomeHeadlinesఎమ్మెల్యేల అనర్హత అంశం.. అసెంబ్లీ స్పీకర్‌కు మూడు నెలల గడువు గుర్తుచేసిన సుప్రీంకోర్టు

ఎమ్మెల్యేల అనర్హత అంశం.. అసెంబ్లీ స్పీకర్‌కు మూడు నెలల గడువు గుర్తుచేసిన సుప్రీంకోర్టు

ఓ పార్టీ గుర్తుతో గెలిచిన ప్రజా ప్రతినిధులు.. దాని ఆదేశాలను, మార్గదర్శకాాలను ఉల్లంఘించి ఫిరాయింపులకు పాల్పడితే అటువంటి వారిపై అనర్హత వేటు వేయాలి. అయితే, బెంగాల్‌లో టీఎంసీ పార్టీపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు.. తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని స్పీకర్‌ను కోరడం.. దీనిపై ఆయన నిర్ణయం తీసుకోవడం చకచకా జరిగిపోయింది. దీంతో మమతా బెనర్జీ వర్గం 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments