HomeAndhra Pradeshఏపీలో వరద బాధితులకు సాయం.. రూ.3వేలు సాయం, ఆరు రకాల సరుకులు ఉచితంగా పంపిణీ

ఏపీలో వరద బాధితులకు సాయం.. రూ.3వేలు సాయం, ఆరు రకాల సరుకులు ఉచితంగా పంపిణీ

AP Govt Rs 3000 For Flood Affected Families: ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలతో వరద బాధితులకు ప్రభుత్వం భారీ సాయం ప్రకటించింది. కుటుంబాలకు కనిష్ఠంగా రూ.1,000, గరిష్ఠంగా రూ.3 వేల చొప్పున అందించేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. 12 జిల్లాల కలెక్టర్లకు రూ.16 కోట్లు విడుదల చేశారు. ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం.. కిలో చొప్పున కందిపప్పు, ఉల్లి, బంగాళాదుంపలు, పంచదార ,
1 లీటర్ పామాయిల్.. అలాగే మత్స్యకారులకు 50 కేజీల బియ్యం కూడా అందించనున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments