‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్.. 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జతకట్టారు. వీరిద్దరు ప్రధాన పాత్రల్లో ‘నా వైఫ్ మిస్సింగ్’ సినిమా తెరకెక్కుతోంది. ఆహా ఓటిటి రూపొందించిన ఈ ఒరిజినల్ మూవీ గ్లింప్స్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. బ్యాంకు ఉద్యోగి అయిన భర్త, తన భార్య కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే ఆసక్తికరమైన కథాంశంతో ఈ క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కినట్లు తెలుస్తోంది.
Naa Wife Missing Movie: 18 ఏళ్ల తర్వాత మళ్లీ ఒకటైన ‘కొత్త బంగారు లోకం’ జోడీ.. ‘నా వైఫ్ మిస్సింగ్’ గ్లింప్స్ రిలీజ్
RELATED ARTICLES


