HomeAndhra Pradeshవిశాఖ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల కోసం సరికొత్త సదుపాయం.. డిజిటల్ కియోస్క్ ప్రారంభం

విశాఖ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల కోసం సరికొత్త సదుపాయం.. డిజిటల్ కియోస్క్ ప్రారంభం

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల కోసం డిజిటల్ ఫిర్యాదుల కియాస్క్‌ను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ప్రయాణికులు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే ఈ కియాస్క్‌ల ద్వారా పోలీసులకు డైరక్ట్‌గా ఫిర్యాదు చేయవచ్చు. కియాస్క్‌ ద్వారా తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో వాయిస్ ద్వారా కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు. ఇలా ఇచ్చిన ఫిర్యాదులు ఏ దశలో ఉన్నాయో తెలుసుకోవడానికి ట్రాక్ చేసుకునే అవకాశం కూడా ఉంది. పోలీసు స్టేషన్‌కు వెళ్లడానికి ఇబ్బంది పడే ప్రజలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments