కర్నూలు ఎయిర్పోర్టులో పైలట్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభమైంది. రాష్ట్రంలోనే మొట్టమొదటి ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్ ఇక్కడ ప్రారంభమైంది. ఈ పైలట్ ట్రైనింగ్ సెంటర్ను మంత్రులు ఘనంగా ప్రారంభించారు. అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఈ ఏవియేషన్ అకాడమీలో తొలుత విమాన పైలెట్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం ఆ సంస్థ రెండు శిక్షణ విమానాలను కర్నూలుకు తీసుకొచ్చింది. ఈ రంగంలో కెరీర్ను నిర్మించుకోవాలనుకునే రాష్ట్ర యువతకు ఇది మంచి అవకాశం కానుంది. శిక్షణ కోసం ఎక్కడకి వెళ్లాల్సిన అవసరం ఉండదు.
ఏపీలోనే తొలిసారి.. కర్నూలులో ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్.. ఇక్కడే పైలట్ శిక్షణ పొందొచ్చు..!
RELATED ARTICLES


