Amaravati Outer Ring Road Four Packages: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)ను నాలుగు ప్యాకేజీలుగా నిర్మించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు ప్రతిపాదనలు పంపారు. కృష్ణా నదిపై రెండు వంతెనలు, మూడు సొరంగాలు కూడా నిర్మిస్తారు. 189.93 కి.మీ. ఓఆర్ఆర్, 5.20 కి.మీ. అనుసంధాన రహదారి కలిపి మొత్తం 195.13 కిలోమీటర్లు ఉంటుంది. సివిల్ పనుల అంచనా రూ.10,595 కోట్లు అంచనాను రూపొందించారు. ఔటర్ రింగు రోడ్డుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుపై కీలక అప్డేట్.. రూ.30,491 కోట్లు నాలుగు ప్యాకేజీలుగా, కృష్ణా నదిపై రెండు బ్రిడ్జిలు
RELATED ARTICLES


