AP Govt Employees Promotions DPC: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులకు డీపీసీ షెడ్యూల్ విడుదలైంది. సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2026-27 ప్యానల్ సంవత్సరానికి సంబంధించి ఆన్‌లైన్ ద్వారా ఈ-డీపీసీ నిర్వహిస్తారు. ఈ నెల 30లోగా అంచనా ఖాళీలు, సీనియార్టీ, జామితాన రివ్యూ పూర్తి చేయనున్నారు. అక్టోబరు 21లోపు తుది దశలో ప్రమోషన్లకు సంబంధించి ఖాళీల అంచనాను ఖరారు చేస్తారు.. ఈ మేరకు షెడ్యూల్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల శుభవార్త.. ప్రమోషన్లపై డీపీసీ షెడ్యూల్ విడుదల
RELATED ARTICLES


