HomeAndhra Pradeshఏపీ డిజీవెరిఫైలో అన్ని రకాల సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసుకోవచ్చు.. ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థలూ పరిశీలించుకోవచ్చు

ఏపీ డిజీవెరిఫైలో అన్ని రకాల సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసుకోవచ్చు.. ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థలూ పరిశీలించుకోవచ్చు

AP Govt Certificates Verification Through Digiverify Platform: ఏపీలో డిజివెరిఫై ప్లాట్‌ఫామ్‌ ద్వారా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పూర్తి చేసే అవకాశం కల్పించింది. ఏపీడిజీవెరిఫైలో అన్ని రకాల సర్టిఫికెట్లు పరిశీలనచేసుకోవచ్చు. ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థలూ పరిశీలించుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పలు సర్టిఫికెట్లను డిజీవెరిఫైలో భద్రపరిచారు. ప్రధానంగా విద్యార్థులకు ఇబ్బందు లేకుండా పోతాయని అధికారులు చెబుతున్నారు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ సులభంగా ఉంటుందని అధికారులు అంటున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments